- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ శారీలో మంచు లక్ష్మీ హాట్ షో.. ఫొటోస్ వైరల్
‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ.. తర్వాత సినిమాలు తీసినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ.. తర్వాత సినిమాలు తీసినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఇక పలు షోలు చేస్తూ అలరిస్తున్న లక్ష్మీ.. ‘ఆదిపర్వం’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 1974-1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు.. తాజా ఫొటో షూట్‌తో మతులు పోగొడుతోంది. బ్లాక్ కలర్ శారీలో దర్శనమిచ్చిన మంచు లక్ష్మీ ఎద అందాలతో రచ్చ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. లచ్చక్క సో హాట్ అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
Next Story






