ఆ పార్ట్స్‌ను చూపిస్తూ రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. రూ. 50 ఫిగర్ అంటూ పరువు తీసిన నెటిజన్

by Disha Web Desk 6 |
ఆ పార్ట్స్‌ను చూపిస్తూ రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. రూ. 50 ఫిగర్ అంటూ పరువు తీసిన నెటిజన్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ కిడ్ మంచు లక్ష్మి అందరికీ సుపరిచితమే. ఆమె టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. కానీ సినిమాల్లో ఎక్కువ కాలం పాటు రాణించలేకపోయింది. కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరమై.. యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటోంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు వీడియోలు షేర్ చేసి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఇటీవల నిత్యం మోడ్రన్ డ్రెస్సులు ధరించి హాట్ పోజులతో హీట్ పెంచుతుంది. తాజాగా, మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని గ్లామరస్ ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ బ్రా మాదిరి స్లీవ్ లెస్ జాకెట్ ధరించి ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఇక ఈ ఫొటోలు చూసిన ఓ నెటిజన్ మాత్రం రూ. 50 ఫిగర్ అంటూ దారుణమైన కామెంట్ పెట్టాడు. దీంతో అది చూసిన వారంతా రకరకాలుగా చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed

    null