- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మలయాళ ఇండస్ట్రీ రికార్డు..
by Vinod kumar |
మలయాళ సినిమా చరిత్రలో ఫిబ్రవరి 24, 2023 ప్రత్యేకంగా నిలిచింది.

X
దిశ, సినిమా: మలయాళ సినిమా చరిత్రలో ఫిబ్రవరి 24, 2023 ప్రత్యేకంగా నిలిచింది. ఈ రోజున రికార్డు స్థాయిలో ఒకేసారి తొమ్మిది చిత్రాలు రిలీజ్ కావడంతో హిస్టరీ క్రియేట్ అయింది. ‘ఎన్‌టిక్కక్కక్కొరు ప్రేమండార్ను’, ‘బూమ్ రంగ్’, ‘డివోర్స్’, ‘ధరణి’, ‘ఏకన్’, ‘ఓ మై డార్లింగ్’, ‘పాలిమని’, ‘ప్రణయ విలాసం’, ‘సంతోషం’ చిత్రాలు ఒకే రోజు విడుదలై థియేటర్స్ షేర్ చేసుకుంటున్నాయి. దీంతో సినీ లవర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి రోజులు మరిన్ని రావాలని, మాలీవుడ్ ఇండస్ట్రీ కళకళలాడాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. కాగా ‘ఎన్‌టిక్కక్కక్కొరు ప్రేమండార్ను’ సినిమాతో నటి భావన రీఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.
Next Story






