- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Mallika video song from Shaakuntalam :‘శాకుంతలం’ నుంచి ‘మల్లికా మల్లికా’ సాంగ్
Mallika video song from Shaakuntalam :‘శాకుంతలం’ నుంచి ‘మల్లికా మల్లికా’ సాంగ్
సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘శాకుంతలం’.

X
దిశ, వెబ్‌డెస్క్: సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్, పోస్టర్‌లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా.. ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. ‘శాకుంతలం’ సినిమా నుంచి వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘‘మల్లికా మల్లికా’’ అంటూ సాగే ఈ సాంగ్‌లో సమంత చాలా అందంగా మెరిసిపోతుంది.
ఇవి కూడా చదవండి: ఆదిపురుష్ పోస్టర్ మళ్ళీ నిరాశే.. ఇక మారవా అంటూ డైరెక్టర్‌పై ట్రోలింగ్.. ట్రెండింగ్ లో రాంచరణ్
Next Story






