- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి అపర్ణా నాయర్ ఆత్మహత్య
మలయాళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇండస్ట్రీకి చెందిన యాక్టర్ అపర్ణా నాయర్ ఇవాళ మృతి చెందింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మలయాళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి అపర్ణా నాయర్ ఇవాళ మృతి చెందింది. అపర్ణా నాయర్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అపర్ణా నాయర్ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే అపర్ణా నాయర్ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అపర్ణా నాయర్ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక, అపర్ణా నాయర్ పలు సీరియల్స్, చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
- Tags
- Aparna Nair
Next Story






