అందాలను అంత దగ్గరగా చూపిస్తున్న బ్యూటీ.. ఊరుకోలేమంటున్న కుర్రకారు

by Web Desk |
అందాలను అంత దగ్గరగా చూపిస్తున్న బ్యూటీ.. ఊరుకోలేమంటున్న కుర్రకారు
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మాళవికా మోహనన్ వారం రోజులుగా మాల్దీవుల్లో రచ్చ చేస్తుంది. ఒక్కోరోజు ఒక్కో హాట్ ఫొటోతో అబ్బాయిలను అట్రాక్ట్ చేస్తున్న నటి.. మరింత డోస్ పెంచింది. దూరం నుంచి కెమెరాలో బంధించే తన అందాలతో నెటిజన్లు సంతృప్తి పొందట్లేదనుకుందో ఏమో కానీ ఏకంగా కెమెరా మీద పడుకున్నంత పనిచేసింది. రెండు కలర్లు కలగలిసిన వన్‌ పీస్ బికినీ వేసుకున్న మాళవిక మెడలో బిగ్ లాకెట్‌తో.. తన అందాలు నింగి నేలను తాకుతున్నట్లు ఫోజులిచ్చింది.

ఇందుకు సంబంధించిన చిత్రాల్లో.. నాభి, ప్రైవేట్ పార్ట్స్ షేప్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. 'ఓ మై గాడ్.. నేనెప్పుడు ఒక అప్సరస అందాలను ఇంత దగ్గరగా చూడలేదు' 'నిన్ను ఇలా చూస్తే.. తెల్లారేసరికి మాల్దీవుల్లో వాలిపోవాలనుంది' అని అంటున్నారు.

https://www.instagram.com/p/CZY63TPsSOs/?utm_source=ig_web_copy_link

Next Story

Most Viewed