బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా అద్భుతమైన బాల్ గౌనులో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది.

by Disha Web Desk 9 |
బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా అద్భుతమైన బాల్ గౌనులో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది.
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా అద్భుతమైన బాల్ గౌనులో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది. దుబాయ్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె యువతులు సైతం అసూయపడేలా బ్యూటీఫుల్ దుస్తులు ధరించి కనులవిందు చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మైఖేల్ సిన్కో కోసం నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఫెదర్ డిటైలింగ్‌తో తయారు చేసిన సిల్వర్ కలర్ గౌన్‌ ధరించిన ఆమె.. ర్యాంప్ వాక్ చేస్తూ వీక్షకులను మైమరపించింది. నిగనిగలాడే మేకప్, గ్లామరస్ హెయిర్‌తో కూడిన లుక్‌లో క్వీన్‌లా కనిపిస్తుండగా ‘బార్బీ డాల్’ అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. అంతేకాదు ‘అమేజింగ్ లుక్స్.. వయసు అనేది ఆమెకు ఒక నెంబరు మాత్రమే’ అంటూ నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read..

నా కోరిక తీరాలంటే రామ్ చరణ్ కావాల్సిందే.. ఆ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?



Next Story

Most Viewed