- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకు వయసు 21.. ప్రియుడి వయసు 33.. మరోసారి ప్రేమలో 52ఏళ్ల హాట్ బ్యూటీ
హాట్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి ప్రేమలో పడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్బాజ్ ఖాన్‌తో పెళ్లి బంధంలో కొడుకు అర్హాన్ ఖాన్(21)కు జన్మనిచ్చిన ఆమె.. దశాబ్దాల

దిశ, వెబ్ డెస్క్ : హాట్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి ప్రేమలో పడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్బాజ్ ఖాన్‌తో పెళ్లి బంధంలో కొడుకు అర్హాన్ ఖాన్(21)కు జన్మనిచ్చిన ఆమె.. దశాబ్దాల బంధం తర్వాత అతనితో విడిపోయింది. ఆ తర్వాత హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా వినబడింది. కానీ అనుకోకుండా బ్రేకప్ చెప్పేసుకున్నారు.
ఇక తాజాగా మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. 52ఏళ్ల వయసున్న ఆమె 33ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. హర్ష్ మెహతా అనే యువకుడితో ఓ ఈవెంట్‌లో క్లోజ్‌గా కనిపించడంతో ఈ విషయం కన్ఫర్మ్ అయిపోయింది. హర్ష్ మెహతాకు బెల్జియంలో డైమండ్ కంపెనీ ఉండగా.. వ్యాపారవేత్తగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. కాగా ఈ జంటను చూసిన నెటిజన్లు కొందరు నెగెటివ్‌గా రెస్పాండ్ అవుతుండగా.. మరికొందరు మాత్రం ప్రేమకు హద్దులు లేవని మరోసారి నిరూపించబడిందని కామెంట్ చేస్తున్నారు.






