రూ.3.4లక్షల హుడీలో మలైకా.. పాయింట్ మరిచిపోయావా అంటూ ట్రోలింగ్ (వీడియో)

by Disha Web Desk 4 |
రూ.3.4లక్షల హుడీలో మలైకా.. పాయింట్ మరిచిపోయావా అంటూ ట్రోలింగ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యాషన్ దుస్తుల్లో తళుక్కున మెరిసి నెటిజన్లను ఫిదా చేస్తుంది మలైకా. బోల్డ్ ఔట్ ఫిట్‌లో తరచూ వేడి పుట్టిస్తుంది. తాజాగా మలైకా ధరించిన ఓ హుడీ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ బ్యూటీ హుడీ వేసుకుని ఓ సెలూన్‌కు వెళ్తుండగా అక్కడ ఉన్న కొంత మంది వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. మలైక వేసుకున్న హుడీ ధర రూ.3.4 లక్షల (యూఎస్ డాలర్లలో 4,200) గా తెలుస్తుంది. డియోర్ జాక్వర్డ్ టఫెటా మోనెగ్రామ్ ఉన్న టీ షర్ట్ వేసుకుని కనిపించిన మలైకా కాళ్లకు తెల్లని షూస్ వేసుకుని దర్శనమిచ్చింది. ఇది చూసిన నెటిజన్లు మీద హుడీ ఓకే.. పాయింట్ మరిచిపోయా అని కామెంట్ పెడుతున్నారు. మరో నెటిజన్ ప్యాంట్ కొనేందుకు డబ్బులు మిగుల్చుకోవాల్సింది.. అని కామెంట్ పెట్టాడు. హుడీ కోసం ఇంత ఖర్చు పెట్టావు.. మరి ప్యాంట్ కొనేందుకు డబ్బులు లేవా అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.



Next Story

Most Viewed