మళ్లీ మాజీ భర్తతో తిరుగుతున్న స్టార్ నటి.. అర్ధరాత్రి రెస్టారెంట్‌లో

by Disha Web Desk 6 |
మళ్లీ మాజీ భర్తతో తిరుగుతున్న స్టార్ నటి.. అర్ధరాత్రి రెస్టారెంట్‌లో
X

దిశ, సినిమా : బాలీవుడ్ మాజీ కపుల్స్ మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. 2017లో విడాకులు తీసుకున్న ఈ జంట తమ కొడుకు అర్హాన్ ఖాన్ బాధ్యతలను పంచుకునే క్రమంలో స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తరచుగా కలుసుకుంటున్న ఇద్దరు.. తాజాగా ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తూ కెమెరా కంటికి చిక్కడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌తో చర్చకు దిగారు. ఇద్దరు మళ్లీ కలిసేందుకే సీరియస్‌గా డిస్కస్ చేస్తున్నారని కొందరంటే.. కుమారుడి భవిష్యత్తు కోసమే మీట్ అవుతున్నారని, మలైక అర్జున్‌తో పీకల్లోతూ ప్రేమలో ఉందంటూ మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం 'పాపం అర్బాజ్‌ను ఒంటరిగా చూడలేక అప్పుడప్పుడు ఓదార్చుతుంది. ఇదే క్రమంలో తాను ఇద్దరితో ఎంజాయ్ చేస్తోంది. మలైకకు డబుల్ ధమాకా' అంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Pawan Kalyan మూవీలో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ Sree Leela !

Next Story

Most Viewed