- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahesh: డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్న మహేష్!
by Phanindra |
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

X
దిశ, సినిమా: మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ అంచనాలతో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సంక్రాంతి కానుకగా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఇన్‌ట్రెస్టింగ్ టాపిక్ ఒకటి బయటకొచ్చింది. ఈ చిత్రంలో మహేష్ తండ్రి, కొడుకు పాత్రల్లో డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నటు సమాచారం. తండ్రి పాత్రలో మహేష్ గెటప్ ఉహించని విధంగా ఉంటుంది అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ తండ్రి పాత్ర సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో రివీల్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.
Next Story






