Guntur Kaaram : ఇంటర్వెల్‌లో బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్న త్రివిక్రమ్?

by Disha Web Desk 10 |
Guntur Kaaram :  ఇంటర్వెల్‌లో బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్న త్రివిక్రమ్?
X

దిశ, సినిమా: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌద‌రి, హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2024 జనవరి 13న రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉంది మూవీ టీం. అయితే తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో మహేష్ క్యారెక్టర్ గురించి ఓ సర్‌ప్రైజింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుందట. ఈ ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలుస్తుందట. ఈ సీన్‌లో మహేష్ కూడా పూర్తిగా రఫ్ లుక్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి సినిమాను సరికొత్తగా చూపించేందుకు త్రివిక్రమ్ భారీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Read More : Pooja Hegde photo gallery :పూజా హెగ్డే గ్లామర్ ట్రీట్..

మంత్రి అంబటి రాంబాబుపై మరోసారి నటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed