- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనదళం పార్టీతో రాజకీయాల్లోకి మహేష్ బాబు.. వర్క్ అవుట్ అయ్యేనా..?
by Phanindra |
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’.

X
దిశ, సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ కు తీసుకువెళ్లాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం వైరల్ అవుతుంది. ఈ మూవీకి పొలిటికల్ టచ్ ఇస్తూ జనదళం పార్టీని యాడ్ చేసి చూపించబోతున్నాడట త్రివిక్రమ్. అంటే ఈ సినిమాతో మహేష్ బాబు, త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ కి హెల్ప్ అవుతున్నట్లుగా అర్థమవుతుంది. మరి ఇది మహేష్ కు వర్కౌట్ అవుతుందా లేదో చూడాలి.
Next Story






