- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahesh Babu-Trivikram సినిమాలో Allu Arha ?
మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా : మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్దే, శ్రీ లీల హీరోయిన్లుగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ గురించి ఇప్పటి వరకు రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో క్రేజీ అప్ డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఏమిటంటే..ఈ మూవీలో అల్లు అర్జున్ గారాల పట్టి..అల్లు అర్హ కీలక పాత్రలో కనిపించనుందంటా. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా హల్ చల్ చేస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఆ చనువుతోనే త్రివిక్రమ్ అడిగిన వెంటనే బన్నీ ఈ సినిమాలో కూతురు నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
Next Story






