- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి కేటీఆర్‌ను పొగుడుతూ మహేష్ బాబు స్పెషల్ ట్వీట్..
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.

X
దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన మూవీస్‌కి సంబంధించిన ప్రతీ అప్ డేట్‌ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అయితే తాజాగా మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 'హైదరాబాద్‌లో ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ జరగడం గర్వకారణం. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు. దీంతో పాటుగా గ్రీన్ కో కంపెనీ సీఈవో అనిల్ చలం శెట్టిని కూడా అభినందించారు మహేష్ .
Next Story






