మరోసారి పోర్న్ చిత్రీకరణ ఆరోపణలు.. Raj Kundra పై చార్జిషీట్

by Mallepaka Hamsa |   (  Updated:2022-11-22 09:34:01  IST  )

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోలు చిత్రీకరించాడనే ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్‌గా మరోసారి వార్తల్లో నిలిచాడు.. Latest Telugu News

మరోసారి పోర్న్ చిత్రీకరణ ఆరోపణలు.. Raj Kundra పై చార్జిషీట్
X

దిశ, సినిమా : ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోలు చిత్రీకరించాడనే ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్‌గా మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా రాజ్ కుంద్రాపై మహారాష్ట్ర సైబర్ పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఓటీటీల కోసం రెండు డీలక్స్ హోటల్స్‌లో పోర్న్ వీడియోలను చిత్రీకరించాడనే అభియోగాలు మోపారు. రాజ్ కుంద్రాతో పాటు షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే, రాజ్ దూబే తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. ఆర్థిక ప్రయోజనం కోసం వీరందరూ వివిధ ఓటీటీలకు అశ్లీల కంటెంట్‌ను అందించారని పోలీసులు తెలిపారు.

Read More: ప్రియాంక- అక్షయ్ కుమార్ మితిమీరిన రొమాన్స్.. అస్సలు నచ్చలేదన్న ట్వింకిల్

Next Story