రీ రిలీజ్‌కు సిద్ధమైన 'మగధీర'

by Vinod kumar |

ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు.

రీ రిలీజ్‌కు సిద్ధమైన మగధీర
X

దిశ, సినిమా: ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ కోరిక మేరకు చాలా మూవీస్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న 'మగధీర' రీ రిలీజ్ చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ చరణ్ కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్ కాగా.. కాజల్‌కు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

Next Story