- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మ్యాడ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?
రీసెంట్‌గా విడుదలైన యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మ్యాడ్’.

X
దిశ, సినిమా: రీసెంట్‌గా విడుదలైన యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మ్యాడ్’. డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య తెరకెక్కించిన ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌లో హీరోగా ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరిప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఈ ‘మ్యాడ్’ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఇక ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా నవంబర్ 3నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.
Next Story






