మా ఊరి పొలిమేర-2: ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే.. గెటప్ శ్రీను పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
మా ఊరి పొలిమేర-2: ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే.. గెటప్ శ్రీను పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మా ఊరి పొలిమేర’ సినిమా ఓటీటీలో విడుదల మంచి ఆదరణ పొందింది. దీంతో ‘పొలిమేర-2’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల మా ఊరి పొలిమేర-2 సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకుంది. అయితే ఈ సారి పొలిమేర-2 థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీని శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరికృష్ణ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. దీనిని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ద‌ర్శకుడు. స‌త్యం రాజేష్‌, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెందు మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్‌ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాపై జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను అదిరిపోయే అప్డేట్‌ను వదిలాడు. మా ఊరి పొలిమేర-2 ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 19న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రానున్నట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు.

Next Story

Most Viewed