పిచ్చిపిచ్చిగా SEX లో పాల్గొంటున్నా.. బెడ్ రూంలో నా ఇష్టమే... సంచలన విషయాలు బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ Lucy Clarkson

by Sathputhe Rajesh |   (  Updated:2022-08-12 11:23:38  IST  )

దిశ, సినిమా: ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ Lucy Clarkson తను యవ్వనంగా ఉండటానికి సెక్స్ కారణ

పిచ్చిపిచ్చిగా  SEX లో పాల్గొంటున్నా.. బెడ్ రూంలో నా ఇష్టమే... సంచలన విషయాలు బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ Lucy Clarkson
X

దిశ, సినిమా: ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ లూసీ క్లార్క్‌సన్ తను యవ్వనంగా ఉండటానికి సెక్స్ కారణమంటోంది. ఇటీవల నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న బ్యూటీ బాడీ షేపులు, గ్లామర్‌కు సంబంధించిన రహస్యాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ మేరకు బిజీ లైఫ్ స్టైల్‌లో తన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ యంగ్ గర్ల్స్‌తో పోటీపడి పురుషులను ఆకర్షిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది. అంతేకాదు ఇటీవల ఓ బ్రిటీష్ మ్యాగజైన్ కవరు పేజీకి ఫొజులిచ్చిన లూసీ 'ప్రపంచంలోని అత్యంత శృంగార మహిళ'గా ఎంపికైన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంది. ఇక యవ్వనంగా ఉండాలంటే మంచి ఆహారం, ఆనందంతో పాటు వీలైనంత ఎక్కువగా సెక్స్ చేయాలన్న మోడల్.. శృంగారాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించినప్పుడే వయసు తగ్గుతున్న ఫీలింగ్ వస్తుందని, ఈ కారణంగానే ఇటీవల కాలంలో పిచ్చిపిచ్చిగా సెక్స్‌లో పాల్గొంటున్నట్లు పేర్కొంది. చివరగా పడక గదిలో తన మనస్సుకు అనుగుణంగా ప్రతిదాన్నీ మార్చుకుంటానన్న ఆమె.. అక్కడ తనకు ఏమి కావాలో, ఎలా పొందాలో బాగా తెలుసంటూ చెప్పుకొచ్చింది.

Sex లో ఎంజాయ్ చేయాలంటే భార్యాభర్తలిద్దరూ ఇలా చేయండి

అబ్బా ఏం బ్యాక్ రా మావా.. అచ్చం దేవకన్యే!

Next Story