నిర్మాతతో‌ లవ్‌లో పడ్డ త్రిష.. త్వరలో పెళ్లి పీటలెక్కనుందట

by Disha Web Desk 9 |
నిర్మాతతో‌ లవ్‌లో పడ్డ త్రిష.. త్వరలో పెళ్లి పీటలెక్కనుందట
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొంత గ్యాప్ తర్వాత ఆమె ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రజెంట్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే త్రిష పెళ్లి‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపించాయి. కానీ వాటిలో ఏది నిజం కాలేదు. అయితే రీసెంట్‌గా తమిళ్ మీడియాలో మరో వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. మలయాళంలో స్టార్ నిర్మాతగా కొనసాగుతున్న వ్యక్తి‌తో త్రిష లవ్‌లో పడిందట. ఇక త్వరలో ఈ విషయం బయటపెట్టి సదరు నిర్మాతతో పెళ్లి పీటలెక్కనుందట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివర్లో త్రిష పెళ్లి ఘనంగా జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read More..

మున్ముందు అత్యంత దారుణంగా సమంత పరిస్థితి.. జాతకంలో అసలు ఏముందో తెలుసా?

Next Story

Most Viewed