చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్టైన " Love Today "

by Prasanna |
చిన్న  సినిమాగా వచ్చి సూపర్ హిట్టైన   Love Today
X

దిశ , వెబ్ డెస్క్ : ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా " లవ్ టుడే " ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవాన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పతి ఎస్ గణేష్ , కల్పతి ఎస్ సురేష్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది. నవంబర్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా " శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ " పతాకం పై విడుదల చేశారు. నాలుగు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ. 01.65 Cr

సీడెడ్ - రూ. 0.48 Cr

ఆంధ్ర - రూ. 01.42 Cr

ఏపీ + తెలంగాణ - రూ. 03.55 Cr

" లవ్ టుడే " సినిమా తెలుగులో రూ.2.35 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.2.60 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమా మొదటి రోజు మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకొని.. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సూపర్ హిట్ లిస్టులో నిలిచించి. నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ. 03.55 కోట్లను కలెక్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి : కొత్త రికార్డు సాధించిన " మసూద " సినిమా !

Next Story

Most Viewed