" Love Today" సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్

by Disha Web Desk 10 |
 Love Today సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా నటించిన సినిమా " లవ్ టుడే " . ఈ సినిమాలో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ సరసన ఇవాన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా 'ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్' పతాకం పై కల్పతి ఎస్ అఘోరం,కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా త‌మిళంలో సూపర్ హిట్ గా నిలిచింది. నవంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' పతాకంపై విడుదల చేసారు.

నైజాం - రూ. 0.48 L

సీడెడ్ - రూ. 0.11 L

ఆంధ్ర - రూ.0. 15 L

ఏపీ + తెలంగాణ - రూ. 1.10 L

'లవ్ టుడే' సినిమా తెలుగులో రూ.2.35 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.2.60 కోట్లను కలెక్ట్ చేయాలిసి ఉంది. ఈ సినిమా మొదటి రోజు.. మొదటి షో తో హిట్ టాక్ సొంతం మంచి ఓపెనింగ్స్‌తో రన్ అవుతుంది. ఈ సినిమా మొదటి రోజు రూ.01.10 కోట్లు కలెక్ట్ చేసింది.


Read More...

పెళ్లికి డేట్ ఫిక్స్ ! నటనకు గుడ్ బాయ్ చెప్పనున్న Keerthy Suresh..


Next Story