- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్యకు రావాలని నాకు ఆ హనుమంతుడే ఆహ్వానం పంపాడు: చిరంజీవి
ఈరోజు అయోధ్యలో అంగరంగవైభవంగా రామమందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈరోజు అయోధ్యలో అంగరంగవైభవంగా రామమందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు ఆహ్వానం అందుకున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగా హీరో చిరంజీవి కూడా అయోధ్య ఆహ్వానం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారమే ఇంటి నుంచి బయలుదేరి లక్నో చేరుకున్నారు. ఈ రోజు అయోధ్యకు చేరుకునే సమయంలో మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న గొప్ప కార్యానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మహా కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా ఆరాధ్యదైవమైన హనుమంతుడే నన్ను వ్యక్తిగతంగా అయోధ్యకు ఆహ్వానించినట్లు నేను భావిస్తున్నాను అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
Next Story






