- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియాంకలాగే నన్ను వేధించారు.. ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఇగోస్ ఎక్కువే
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ధైర్యాన్ని మెచ్చుకుంటూ కెనడియన్ నటి లీసా రే ప్రశంసలు కురిపించింది. ఇటీవల బాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాలను ‘బీఫ్ విత్ పీపుల్’ పేరిట ప్రియాంక బయటపెట్టిన విషయం తెలిసిందే

X
దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ధైర్యాన్ని మెచ్చుకుంటూ కెనడియన్ నటి లీసా రే ప్రశంసలు కురిపించింది. ఇటీవల బాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాలను ‘బీఫ్ విత్ పీపుల్’ పేరిట ప్రియాంక బయటపెట్టిన విషయం తెలిసిందే. కాగా దీనిపై తాజాగా మాట్లాడిన లీసా రే.. తాను కూడా ఆమెలాగే ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా గొంతు వినిపించినట్లు చెప్పింది. అలాగే వినోద పరిశ్రమలో పేరుగాంచిన చాలామందికి ఇగోస్ ఉంటాయని, అలాంటి వారిని ఏ విషయంలో వ్యతిరేకించిన ఇక్కడ భవిష్యత్తు లేకుండా చేసేందుకు వెనకాడరని వాపోయింది. ఇక ముక్కుసూటిగా మాట్లాడేవాళ్లను రకరకాల కారణాలతో పని నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తారన్నఆమె.. ‘ప్రియాంక చాలా బోల్డ్. తెలివైన మహిళ’ అని ప్రశంసించింది.
ఇవి కూడా చదవండి:
మళ్లీ బుక్కైన నరేష్, పవిత్రా లోకేష్..
Next Story






