- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మనోబాల కన్నుమూత
comedian Manobala, passed away, Tollywood

X
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ మనోబాల (69) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు. మనోబాల మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇక, తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించిన మనోబాల.. తన మార్క్ కామెడి టైమింగ్‌తో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యం బాధపడుతోన్న మనోబాల.. ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
Next Story






