- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాపం రా.. ఆ అమ్మాయిని వదిలేయ్.. RGV ని వేడుకుంటున్న నెటిజన్లు
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. ఏదో ఒక దానిపై తనదైన స్టైల్లో స్పందిస్తూ సంచలనం సృష్టిస్తుంటాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. ఏదో ఒక దానిపై తనదైన స్టైల్లో స్పందిస్తూ సంచలనం సృష్టిస్తుంటాడు. ఈ క్రమంలోనే.. తాజాగా ఆర్‌జీవి పెట్టిన ట్వీట్ షాకింగ్‌గా మారింది. మెడలో కెమెరా వేసుకుని ఫొటో తీస్తున్న ఓ అమ్మాయి వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా దీనికి ‘ఆమె ఎవరో ఎవరైనా చెప్పగలరా?’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతుంది. దీనిపై నెట్టింట రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే కొందరు నెటిజన్లు.. ‘‘నీ కళ్లు ఆ అమ్మాయి మీద పడ్డాయా.. పాపం రా వదిలేయ్’’ అంటూ స్పందిస్తున్నారు.
Next Story






