- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Lavanya Tripathi : హాట్ లిప్స్..కిల్లింగ్ ఐస్‌తో కుర్రాళ్లను మాయ చేస్తోన్న మెగా కోడలు
Lavanya Tripathi : హాట్ లిప్స్..కిల్లింగ్ ఐస్‌తో కుర్రాళ్లను మాయ చేస్తోన్న మెగా కోడలు
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతోంది. ఎవ్వరికి తెలియకుండా ఐదేళ్లు మెగా హీరో వరుణ్ తేజ్‌తో ప్రేమాయణం నడిపి.. గత నెల 9వ తేదీన నాగబాబు నివాసంలో అంగరంఘ వైభవంగా నిశ్చితార్థం చేసుకొన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి ఇటలీ దేశంలో ఆగస్టు 24న డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని నెట్టింట టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ అందాల రాక్షసి క్లోజప్ షాట్‌లో.. హాట్ లిప్స్‌లో యల్లో కలర్ టాప్ ధరించి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అలాగే తన లేటెస్ట్ పిక్స్‌కు ‘ చీకటి రోజున కొంచెం వెలుగు’ అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘కోరుకున్న వాడితో వివాహానికి సిద్ధమవుతోన్న ఈ లొట్టచెంపల భామ చీకటి రోజు అనడం ఏంటి’ అంటూ నెటిజన్లను సందేహంలో పడేసింది.
ఆ కారణంతో టాలీవుడ్ హీరోతో పెళ్లికి నో చెప్పిన లావణ్య త్రిపాఠి
Next Story






