- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్ : విశాల్ హీరోగా తెరకెక్కిన సినిమా " లాఠీ " . ఈ సినిమా ఏ వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రానా ప్రొడక్షన్స్ పై రమణ , నంద నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాలో విశాల్ సరసన సునైనా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు, తెలుగులో కూడా విడుదల అయ్యింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే..
తమిళనాడు - రూ.03.25 Cr
ఏపీ + తెలంగాణ - రూ.0.65 Cr
కర్ణాటక - రూ.0.25 Cr
కేరళ - రూ.0.05 Cr
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - రూ.04.50 Cr
లాఠీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 02.80 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రీచ్ అవ్వాలంటే రూ. 03.05 కోట్లను కలెక్ట్ చేయాలిసి ఉంది. కానీ ఫస్ట్ డే రూ.0.65 కోట్ల మాత్రమే కలెక్ట్ చేసింది.
Next Story






