Laththi Day Box Office Collections

by Disha Web Desk 10 |
Laththi Day  Box Office Collections
X

దిశ, వెబ్ డెస్క్ : విశాల్ హీరోగా తెరకెక్కిన సినిమా " లాఠీ " . ఈ సినిమా ఏ వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రానా ప్రొడక్షన్స్ పై రమణ , నంద నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాలో విశాల్ సరసన సునైనా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు, తెలుగులో కూడా విడుదల అయ్యింది. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

ఇవి కూడా చదవండి : ధమాక సినిమాను రిజక్ట్ చేసిన మెగా హీరో.. ఆ కారణంతోనేనా?

నైజాం - రూ.0.24 Cr

సీడెడ్ - రూ. 0.13 Cr

ఉత్తరాంధ్ర - రూ.0.15 Cr

ఈస్ట్ - రూ. 0.07 Cr

వెస్ట్ - రూ.0.06 Cr

గుంటూరు - రూ.0.09 Cr

కృష్ణ - రూ.0.07 Cr

నెల్లూరు - రూ.0.05 Cr

ఏపీ / తెలంగాణ - రూ.0.86 Cr

" లాఠీ " సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 02.80 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రీచ్ అవ్వాలంటే రూ. 03.05 కోట్లను కలెక్ట్ చేయాలిసి ఉంది. కానీ ఫస్ట్ డే రూ.0.86 కోట్ల మాత్రమే కలెక్ట్ చేసింది.

Next Story

Most Viewed