- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bharateeyudu 2 ' రిలీజ్‌పై లేటెస్ట్ అప్‌డేట్..!
కమల్‌హాసన్ కథానాయకుడిగా, దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'భారతీయుడు 2'. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయ్తుంగా నిర్మిస్తున్న

X
దిశ, సినిమా: కమల్‌హాసన్ కథానాయకుడిగా, దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'భారతీయుడు 2'. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయ్తుంగా నిర్మిస్తున్న ఈ మూవీలో.. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మధ్యే షూటింగ్ స్టార్ట్ అయిన చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారట. లేదా అంతకంటే ముందుగా దసరాకి కూడా వచ్చే చాన్స్ ఉందని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా రిలీజ్‌కు మరో ఏడాది సమయం పడుతుందని టాక్.
- Tags
- "Bharateeyudu 2"
Next Story






