‘Kantara 2’ షూట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..

by Disha Web Desk |
‘Kantara 2’ షూట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..
X

దిశ, సినిమా: గత ఏడాది వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో ‘కాంతారా’ ఒకటి. రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా మొదట కన్నడలో రిలీజై మంచి హిట్ కావడంతో .. ఆ తర్వాత పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేశారు. ఇక బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇకపోతే ఈ చిత్రానికి సీక్వెల్‌ కాకుండా ప్రీక్వెల్ఉంటుందని మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ అవెయిటెడ్ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కానుందనే విషయంపై తాజాగా ఓ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. మేకర్స్ ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది నవంబర్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

ఏందిరా ఈ పంచాయితీ.. నువ్వేమైనా Arjun Reddy సినిమాలో హీరో అనుకుంటున్నావా?

రేర్ పిక్‌తో అన్నయ్య చిరుకి పవన్ స్పెషల్ విషెస్..!

Next Story

Most Viewed