- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > “పుష్ప 2”లో సాయి పల్లవి నటిస్తోందంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ బ్యూటీ
“పుష్ప 2”లో సాయి పల్లవి నటిస్తోందంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ బ్యూటీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సీక్వెల్ సినిమా “పుష్ప ది రూల్”..

X
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సీక్వెల్ సినిమా “పుష్ప ది రూల్”. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. కాగా ఇందులో క్యారెక్టర్‌లకు సంబంధించి రక రకాల విషయాలు బయటకు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సాయి పల్లవి కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోందని రూమర్స్ పెద్ద ఎత్తున వినిపించాయి. కానీ దీనిపై క్లారిటీ వచ్చింది. అదెలాగంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సాయి పల్లవి తాను అందులో నటించట్లేదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి: బూతుల ఎఫెక్ట్.. ‘రానా నాయుడు’ సిరీస్‌పై నెట్ ఫ్లిక్స్ షాకింగ్ డెసిషన్
Next Story






