Krithi Shetty : డోస్ పెంచిన బేబమ్మ.. పింక్ డ్రెస్‌లో అదిరిపోయిందిగా..

by Disha Web Desk 8 |
Krithi Shetty : డోస్ పెంచిన బేబమ్మ.. పింక్ డ్రెస్‌లో అదిరిపోయిందిగా..
X

దిశ, సినిమా : ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ అమ్మడు తొలి సినిమాతోనే కుర్రకారును ఫిదా చేసింది. తర్వాత వరుస ఆఫర్లతో చాలా బిజీగా గడుపుతోంది. ఇక ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా ఆడటం లేదు. ఈ మధ్య కృతి నటించిన మూవీస్‌లో బంగార్రాజు కాస్త ఒకే అనిపించినా తర్వా అన్నీ డిజాస్టర్‌గానే మిగిలిపోతున్నాయి. దీంతో కృతికి తెలుగులో ఆఫర్స్ కాస్త తగ్గినట్టు, అంతే కాకుండా బేబమ్మ కూడా రెమ్యునరేషన్ తగ్గించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే కృతి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ రెగ్యూలర్‌గా తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు పింక్ డ్రెస్‌లో అందాల విందు ఇచ్చింది తన అభిమానులకు. హాట్ హాట్ ఫోజులిస్తూ.. తన వ్యయారాలతో మాయ చేస్తుంది ఈ బ్యూటీ. గులాబీ రంగు డ్రెస్‌లో బార్బీ బొమ్మలా మెరిసి పోతూ.. మాయ చేస్తుంది. ప్రస్తుతం కృతికి సంబంధించిన ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన నెటిజన్స్ పింక్ డ్రెస్‌లో బేబమ్మ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed