- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీ అందాలకు హద్దే లేదా.. హాట్ ఫొటోస్‌తో చెమటలు పట్టిస్తున్న బేబమ్మ
కన్నడ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఉప్పెన సినిమా

X
దిశ,వెబ్‌డెస్క్ : కన్నడ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఇక ఉప్పెన సినిమా తర్వాత ఈ అమ్మడు వరస ఆఫర్లతో బిజీ అయిపోయింది.అయినా, ఈ అమ్మడు తన హాట్ ఫొటో షూట్‌తో కుర్రకారును మాయ చేస్తుంది. తాజాగా కృతి తన లేటేస్ట్ పిక్స్‌ను ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో ఆఫొటోస్‌కు సో క్యూట్, చెమటలు పట్టిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: బయటకు చాలా పద్ధతిగా ఉండే సాయిపల్లవికి అలాంటి అలవాటు ఉందా?
Next Story






