వైట్ కలర్ స్కట్‌లో.. ఉప్పెనలా ఎగసిపడుతున్న కృతి శెట్టి అందాలు

by Dishafeatures1 |
వైట్ కలర్ స్కట్‌లో.. ఉప్పెనలా ఎగసిపడుతున్న కృతి శెట్టి అందాలు
X

దిశ, సినిమా : ‘ఉప్పెన’ మూవీతో హీరోయిన్‌గా ఓవర్ నైట్‌లోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది కృతిశెట్టి. అల వరుస అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ పలు హిట్ లతో పాటుగా ఫ్లాప్‌లు కూడా పడ్డాయి. దీంతో మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఇక ఇప్పుడు మల్లి వరుస ఆఫర్‌లు అందుకుంటున్న కృతిశెట్టి చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలున్నాయి. తెలుగులో శర్వానంద్‌ హీరోగా నటిస్తోన్న ‘మనమే’ మూవీలో ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. అలాగే తమిళంలో మూడు సినిమాలుండగా.. రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి, మలయాళంలో కూడా ఓ సినిమా చేస్తోంది. కాగా మూవీస్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది కృతి.

ఎప్పటికప్పుడు ట్రైండి హాట్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా వైట్ కలర్ మిడ్డీలో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. డిఫరెంట్‌ షేడ్స్‌లో హొయలు పోతున్న తన అందాల సెగలు పుట్టిస్తు..నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.. అంటూ తన పై రాసిన పాటను మళ్ళీ గుర్తు చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రజంట్ ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed