కొత్త ఇల్లు కొన్న కృతిసనన్.. ఎన్ని కోట్లో తెలుసా!

by Disha Web Desk 6 |
కొత్త ఇల్లు కొన్న కృతిసనన్.. ఎన్ని కోట్లో తెలుసా!
X

దిశ, సినిమా: అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కృతిసనన్ ఒకరు. ఇటీవలే ఆమె ‘Mimi’లో తన నటనకుగాను ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును సొంతం చేసుకుంది. ఇదిలావుంటే ఈ బ్యూటీ తాజాగా బాంద్రాలో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆమె ఇంకా ప్రకటించలేదు. కానీ బాంద్రాలోని ఓ కొత్త అపార్ట్‌మెంట్ వెలుపల కనిపించింది. దాని విలువ దాదాపు రూ.35 కోట్లకు పైగానే ఉంటుందట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



Next Story

Most Viewed