- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Krithi Shetty to pair up with Vijay Deverakonda
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది..

X
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో నటించే చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ 'ఖుషి'లో ఇప్పటికే సమంత నటిస్తుండగా సెకండ్ హీరోయిన్‌గా కృతి కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో కృతి పాత్ర ఎమోషనల్ ఫీలింగ్స్‌కు దగ్గరగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆ పరిస్థితే వస్తే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటా..?? Keerthy Suresh షాకింగ్ కామెంట్స్..!!
Next Story






