సినిమాల చిత్రీకరణలో Super Star Krishna రికార్డ్..

by Malleboina Mahesh |   (  Updated:2022-11-15 05:03:17  IST  )

సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారనే వార్త యావత్ తెలుగు ప్రజల్లో తీవ్ర విషాదం నింపింది. అయితే కృష్ణ హీరోగా మొత్తం 300లకు పైగా సినిమాలు చేశారు. ఆయన ఏడాదికి 10 సినిమాల చొప్పున సినిమాలు తీసుకుంటూ..

సినిమాల చిత్రీకరణలో Super Star Krishna రికార్డ్..
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారనే వార్త యావత్ తెలుగు ప్రజల్లో తీవ్ర విషాదం నింపింది. అయితే కృష్ణ హీరోగా మొత్తం 300లకు పైగా సినిమాలు చేశారు. ఆయన ఏడాదికి 10 సినిమాల చొప్పున సినిమాలు తీసుకుంటూ.. తెలుగులో వచ్చే అన్ని పండుగల్లో ఆయన సినిమా రిలీజ్ చేశారు. కాగా 1969 రికార్డ్ స్థాయిలో 19 సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేశారు. కృష్ణ ఒప్పుకున్న ప్రతి సినిమా కోసం రోజుకు 3 షిఫ్టులు వేసుకొని విశ్రాంతి లేకుండా సినిమాలు తీశాడు. కాగా ఇందులో అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కృష్ణ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు ఒకటి.

ఇవి కూడా చదవండి:

హీరోగా సూపర్ స్టార్ కృష్ణ అందుకున్న ప్రతిష్ఠాత్మక అవార్డులు..

Next Story