- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అశ్వనీదత్‌పై పోసాని కృష్ణమురళి ఫైర్
వైజయంతి అర్ట్స్ అధినేత అశ్వనీదత్‌పై ఏపీ ఫిల్మ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి సోమవారం ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: వైజయంతి అర్ట్స్ అధినేత అశ్వనీదత్‌పై ఏపీ ఫిల్మ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి సోమవారం ఫైర్ అయ్యారు. నంది అవార్డులను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ తాజాగా అశ్వనీదత్ కామెంట్ చేశారు. ఏపీలో ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. దీనికి ఉత్తమ లోఫర్, మోసగాడు, వెన్నుపోటుదారుడు వంటి అవార్డులు మీ వాళ్లకే వస్తాయని పోసాని కౌంటర్ ఇచ్చారు.
Read more:
Next Story






