Krishna Mukunda Murari ఆగస్ట్ 19 ఎపిసోడ్: కృష్ణ జ్ఞాపకాలను తలచుకుంటూ భాద పడుతున్న మురారి

by Phanindra |   (  Updated:2023-08-19 05:22:31  IST  )

కృష్ణ ముకుంద మురారి నేటి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Krishna Mukunda Murari ఆగస్ట్ 19 ఎపిసోడ్: కృష్ణ జ్ఞాపకాలను తలచుకుంటూ భాద పడుతున్న మురారి
X

దిశ,వెబ్ డెస్క్: కృష్ణ ముకుంద మురారి నేటి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

మురారీ కృష్ణకి ఫోన్ చేస్తాడు కానీ చూసుకోదు. దీంతో తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని మురారి చాలా బాధపడతాడు. వర్క్ అంతా ఐపోయాక ఎప్పటికో ఫోన్ చూసుకుంటుంది. ఏసిపి సార్ ఏంటి ఇన్ని సార్లు కాల్ చేశారేంటని తిరిగి కాల్ బ్యాక్ చేస్తుంది.అనుకోకుండా ఇద్దరూ కూడా ఒకేసారి ఫోన్స్ చేసుకోవడంతో కాల్ బిజీ అని వస్తుంది. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు ఎందుకు తనని డిస్ట్రబ్ చేయడమని మురారి అనుకుంటాడు. అప్పుడే కమిషనర్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉండగా కృష్ణ చేస్తుంది. కాల్ వేయింటింగ్ రావడంతో కృష్ణ ఫోన్ పెట్టేస్తుంది. క్యాంప్ కి వెళ్ళాలి రెడీగా ఉండమని కమిషనర్ చెప్తే సారీ సార్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా లేనని చెప్తాడు.అలాగే బాధగా ఇంటికి వచ్చి కృష్ణకి బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తలుచుకుని బాధపడతాడు.

Next Story