- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Super Star Krishna: నలుగురితోనే కృష్ణ ప్రేమ వివాహం
సూపర్ స్టార్ కృష్ణ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణ తన మరదలైన ఇందిరను 1961లో అరెంజ్ మార్యేజ్ చేసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ కృష్ణ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణ తన మరదలైన ఇందిరను 1961లో అరేంజ్డ్ మార్యేజ్ చేసుకున్నారు. ఈ పెళ్లైన ఆరేళ్లకు కృష్ణ.. విజయ నిర్మల సరసన సాక్షి సినిమాలో నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటికే విజయ నిర్మలకు పెళ్లై నరేశ్ జన్మించాడు. ఇద్దరికి పెళ్లైనప్పటికీ తమ ప్రేమను మాత్రం వదులుకోలేదు. రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట.. 1969లో ఓ నలుగురితో కలిసి తిరుపతి వెళ్లి అక్కడ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు పెళ్లిల్లు చేసుకున్నా కృష్ణ ఇద్దరి భార్యలకు సమానమైన ప్రేమను పంచారు. సంసార జీవితంలో ఎక్కడ పొరపొచ్చాలు రాకుండా చూసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
Next Story






