Pavan Tej Konidela: యాంకర్ మేఘనతో కొణిదెల హీరో ఎంగేజ్మెంట్..

by Mallepaka Hamsa |   (  Updated:2022-08-30 08:55:16  IST  )

Anchor Meghana Gets Engaged with Pavan Tej Konidela| మెగా హీరో పవన్ తేజ్ 'ఈ కథలో పాత్రలు కల్పితం' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బుల్లితెర యాంకర్ మేఘనను పవన్ తేజ్ వివాహం చేసుకోబోతున్నాడు

Pavan Tej Konidela: యాంకర్ మేఘనతో కొణిదెల హీరో ఎంగేజ్మెంట్..
X

దిశ, వెబ్‌డెస్క్: Anchor Meghana Gets Engaged with Pavan Tej Konidela| మెగా హీరో పవన్ తేజ్ 'ఈ కథలో పాత్రలు కల్పితం' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బుల్లితెర యాంకర్ మేఘనను పవన్ తేజ్ వివాహం చేసుకోబోతున్నాడు. అయితే ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్ధం ఘనంగా జరిగింది.

దీనికి సంబంధించిన ఫొటోలను పవన్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్టు చేస్తూ '' ఆమెను ప్రేమిస్తున్నాను, నాకు ప్రేమంటే తెలిసింది ఆమె వల్లే. మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది'' అంటూ ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. అది చూసిన నెటిజన్లు 'అభినందనలు' తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి: 'విక్కీ ది రాక్ స్టార్' నుంచి ఆకట్టుకుంటున్న రెవల్యూషన్ షేడ్ వీడియో

హనుమాన్ అప్డేట్ కోసం ఆగాల్సిందే.. డైరెక్టర్ ఆసక్తికర ట్వీట్

Next Story