- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, సినిమా: బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న చిత్రం 'కోనసీమ థగ్స్'. ఈ మూవీలో తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్.కె. సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక రిసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను పలు భాషల్లో పలువురు సెలబ్రిటీ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తి సురేష్ వంటి వారి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ ట్రైలర్ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేసింది. యాక్షన్ సీన్స్, డైలాగ్స్, ఫైట్ తో ఒక క్రూరమైన వాతావరణం ఉండే జైలు నుంచి బయట పడేందుకు నటులు చేసే ప్రయత్నం ఆకట్టుకుంది. మొత్తానికి మూవీ ట్రైలర్ సస్పెన్స్‌తో అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది.
పిల్లలున్నారని చెప్పినా వినలేదు.. సుఖేష్ దారుణం చేశాడన్న నటి
Next Story






