- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన కోలీవుడ్ ప్రేమజంట
కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు.

X
దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ కుమార్తె కీర్తి పాండియన్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న అశోక్.. సెప్టెంబర్ 13న తిరునల్వేలిలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో కీర్తికి మూడుముళ్లు వేశాడు. ఈ వేడుకకు సంబంధించిన పెళ్లి ఫొటోలను అశోక్ సెల్వన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అయితే ‘తుంబా’ అనే సినిమాతో కీర్తి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వగా ఇదే మూవీలో అశోక్ హీరోగా నటించాడు. ఇలా ఈ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించగా మొత్తానికి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Next Story






