- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'Kirstie Alley' ఇక లేరు.. క్యాన్సర్‌తో కన్నుమూసిన హాలీవుడ్ నటి
ప్రముఖ హాలీవుడ్ నటి 'కిర్‌స్టీ అల్లే' కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ డిసెంబర్ 6న కన్నుమూశారు.

X
దిశ, సినిమా: ప్రముఖ హాలీవుడ్ నటి 'కిర్‌స్టీ అల్లే' కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ డిసెంబర్ 6న కన్నుమూశారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో తనదైన నటనతో మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్న 71 ఏళ్ల నటి మరణవార్త విన్న అభిమానులు భావోద్వేగ నివాళులు అర్పిస్తున్నారు. 'ఇన్నేళ్లు గొప్పగా పోరాడిన మా తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు' అంటూ ఆమె కుమారుడు స్టీఫెన్ సన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశాడు. అలాగే 'వైద్యులు, నర్సులు మా అమ్మకు చికిత్స అందించిన వారందరికీ కృతజ్ఙతలు. మాకు అంతులేని ఆనందాన్ని, ధైర్యంగా ముందుకు సాగే సాహసాలను నేర్పిన నా తల్లి వెళ్ళిపోయింది' అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
Also Read...
- Tags
- Kirstie Alley
Next Story






