- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పట్టపగలే నగ్నంగా తిరిగిన కిమ్.. ఇంట్లో ఒంటరిగా ఉన్నానంటూ కవ్వింపు
దిశ, సినిమా : అమెరికన్ సోషల్ మీడియా స్టార్ కిమ్ కర్దాషియాన్.. ఓ భయంకరమైన ఫొటో షూట్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇటీవల తన ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు కిటికీపై కనిపించిన ఒక మహిళ నీడకు సంబంధించిన పిక్స్ నెట్టింట పోస్ట్ చేసి నెటిజన్లను కలవరపెట్టింది. ‘నేను గత వారం ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఈ చిత్రాన్ని తీశాను. ఇప్పుడు నా ఫోన్‌లో ఏదో వెతుకుతుంటే దీన్ని గమనించి ఆశ్చర్యపోయాను’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇదిలావుంటే.. ఇటీవలే బ్లాక్ కలర్ టూ పీస్ బికినీలో తన సహచరులతో ఫొటో షూట్ నిర్వహించిన కిమ్.. బాయ్స్‌తో టాప్ లెస్‌గా కనిపించి పిచ్చేక్కించింది. అంతేకాదు ‘స్కిమ్స్ ఫాక్స్ లెదర్ & స్కూబా స్విమ్ త్వరలో రానున్నాయి’ అంటూ సరికొత్త ఫ్యాషన్ గురించి వివరించింది. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతుండగా ‘మరోసారి ఒంటరిగా ఉంటే పిలవడం మరిచిపోకు’ అంటూ కుర్రాళ్లు ఆడేసుకుంటున్నారు.
- Tags
- Kim Kardashian