- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పేరు, డబ్బులేని మగాడు కావాలి.. బాయ్‌ఫ్రెండ్ వేటలో కిమ్
దిశ, సినిమా: సోషల్ మీడియా పర్సనాలిటీ కిమ్ కర్దాషియన్ నయా బాయ్‌ఫ్రెండ్ సెలక్షన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పీట్ డేవిడ్‌సన్‌తో విడిపోయాక చాలా స్ట్రగుల్ అయినట్లు తెలిపిన సెక్సీ బ్యూటీ.. తదుపరి డబ్బు, పేరున్న పురుషుడితో డేటింగ్ చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. 'నేను బ్రేకప్ గురించి నిజంగా ఆలోచించట్లేదు. ఎందుకంటే ప్రతి నిమిషం ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా. మరొక వ్యక్తిని ప్రేమించడానికి కొంత సమయం కావాలి. నా దృష్టిని దానిపై కేంద్రీకరించలేనని భావిస్తున్నా. ఏదో చేయాలని, వివిధ ప్రదేశాలకు వెళ్లాలని ఎదురుచూస్తున్నా. అలాగే నా జీవిత ప్రయాణంలో మంచి బాయ్‌ఫ్రెండ్ ఉండాలని కూడా అనుకుంటున్నా. బహుశా ఎలాంటి వాడు దొరుకుతాడో నాకు తెలియదు' అని చెప్పుకొచ్చింది. అయితే తన తదుపరి ఎంపిక ఒక 'శాస్త్రవేత్త, న్యూరో సైంటిస్ట్, బయోకెమిస్ట్, డాక్టర్, అటార్నీ' కావచ్చని తెలిపింది.
Also Read : తెల్లటి గౌనులో Janhvi Kapoor బిగుతైన అందాలు.. ఉప్పొంగుతున్న ఎద పరువాలు
Also Read:నా జీవితంలో అవన్నీ చీకటి రోజులే : డివోర్స్‌పై రుబీనా