- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెడ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న Kiara Advani
తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేకమంది ముద్దుగుమ్మలు అడుగు పెట్టి సత్తా చాటుతుంటారు.

X
దిశ, సినిమా: తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేకమంది ముద్దుగుమ్మలు అడుగు పెట్టి సత్తా చాటుతుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ ఒకరు. పేరుకు బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో స్టార్ హీరోలు మహేష్ బాబుతో, రామ్ చరణ్‌తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ మళ్లీ చరణ్‌తో జత కట్టి, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తోంది. ఇక తన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. నిత్యం హాట్ పిక్స్‌తో అలరించే కియారా.. తాజాగా రెడ్ డ్రెస్‌లో కనిపిస్తూ, ఎద అందాలను చూపిస్తూ రెచ్చకొట్టే ఫోజులిచ్చింది. దీంతో ఆమె పిక్స్ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






