- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిసెంబర్ 31న 'Khushi' మూవీ రీ రిలీజ్..బ్లాక్‌లో టికెట్ ధర ఎంతో తెలుసా ?
ఈ సినిమాకి టికెట్లు దొరకడం కష్టమవుతోందని తెలుస్తోంది.

X
దిశ, సినిమా : డిసెంబర్ 31వ తేదీన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, ఎస్.జె సూర్య డైరెక్షన్‌లో తెరకెక్కిన 'ఖుషి' మూవీ థియేటర్లలో రీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి టికెట్లు దొరకడం కష్టమవుతోందని తెలుస్తోంది. ఎర్లీ మార్నింగ్ షోలకు బ్లాక్‌లో టికెట్స్ లభిస్తుండగా ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.1000కి అటూ ఇటూగా ఉంటోందని సమాచారం. రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ అవుతున్న 'ఖుషి' మూవీకి, టికెట్ దొరకడం లేదంటే దీని పాపులారిటీ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పవన్ కల్యాణ్ నటనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కవ. ఇక ఆయన సినిమా రీ రిలీజ్ అంటే..మాములుగా ఉండదు మరి!
Also Read...
Next Story






